• Home/
  • /
  • ఒంటిపూట బడుల అమలు & ఉపాధ్యాయుల హాజరు విధానం

ఒంటిపూట బడుల అమలు & ఉపాధ్యాయుల హాజరు విధానం

 *ఒంటిపూట బడుల అమలు & ఉపాధ్యాయుల హాజరు విధానం*

 
 
📌ఒంటిపూట బడులు (Half-day Schools):
📌 తేదీలు: 16.03.2026 నుండి 23.04.2026 వరకు
📌 తరగతులు: 1 నుండి 9 తరగతుల వరకు
📌 సమయం: ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు
 
📌 పదవ తరగతి పరీక్షా కేంద్రాలు (SSC Exam Centers):
 
పరీక్షా రోజుల్లో తరగతులు మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 వరకు జరుగుతాయి.
 
పరీక్షలు లేని రోజుల్లో సాధారణ పాఠశాల సమయాల ప్రకారం ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి.
 
📌 ఉపాధ్యాయుల ఫేషియల్ అటెండెన్స్ (Facial Attendance) సూచనలు
 
1. అటెండెన్స్ టైమింగ్:
 
ఉదయం 7:45 లోపల "ఇన్-టైమ్" నమోదు చేయాలి.
 
మధ్యాహ్నం 12:30 తరువాత "అవుట్-టైమ్" నమోదు చేయాలి.
 
 
2.వన్ సెక్షన్ సమయంలో సెలవులు:
 
ఒంటిపూట బడులు అమలులో ఉన్న కాలంలో 1/2 డే క్యాజువల్ లీవ్ (1/2 CL) పెట్టరాదు.
అప్రూవ్ కూడా చేయరాదు.
 
 
3. SSC డ్యూటీ:
 
📌SSC పరీక్షల డ్యూటీకి వెళ్లే ఉపాధ్యాయులు, అటెండెన్స్ యాప్‌లో "SSC డ్యూటీ" నమోదు చేయాలి.
 
📌ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలి.
 
📌పరీక్షలు లేని రోజుల్లో పాఠశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి.