• Home/
  • /
  • AP విద్యా / ప్రభుత్వ ఉద్యోగ వార్తలు 🔴 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంపాషనేట్ అపాయింట్మెంట్స్ (Compassionate Appointments) గురించి కీలక సమాచారం కోరింది.

AP విద్యా / ప్రభుత్వ ఉద్యోగ వార్తలు 🔴 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంపాషనేట్ అపాయింట్మెంట్స్ (Compassionate Appointments) గురించి కీలక సమాచారం కోరింది.

 

 

 

 

 

 

 AP విద్యా / ప్రభుత్వ ఉద్యోగ వార్తలు 
🔴 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంపాషనేట్ అపాయింట్మెంట్స్ (Compassionate Appointments) గురించి కీలక సమాచారం కోరింది. 
✅ ఉద్యోగంలో ఉండగానే మరణించిన లేదా మెడికల్ కారణాలతో పనిచేయలేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన కంపాషనేట్ ఉద్యోగాలు ఖాళీలు లేకపోవడం వల్ల ఇవ్వలేకపోయిన కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
✅ అన్ని ప్రభుత్వ శాఖలు, సొసైటీలు, కార్పొరేషన్లు మరియు PSU లలో ఉన్న ఇలాంటి కేసులపై సమగ్ర సమాచారం సమర్పించాలని కోరింది.
✅ ఈ సమాచారం హార్డ్ కాపీతో పాటు ఎక్సెల్ (Excel) సాఫ్ట్ కాపీ రూపంలో పంపించాలని సూచించారు.
✅ సంబంధిత వివరాలను 23-03-2026 లోపు తప్పనిసరిగా పంపించాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (GAD) ఆదేశించింది.
✅ ఇప్పటికే కొన్ని శాఖలు మాత్రమే సమాచారం పంపగా, మిగతా శాఖలు వెంటనే పంపాలని మరోసారి గుర్తు చేసింది.
✅ ఈ విషయాన్ని ప్రభుత్వం “Most Urgent” గా పరిగణించాలని స్పష్టం చేసింది.