• Home/
  • /
  • 𝗘𝗛𝗦 𝗠𝗮𝗶𝗹 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝗱

𝗘𝗛𝗦 𝗠𝗮𝗶𝗹 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝗱

 🅰️🅿️

 
𝗘𝗛𝗦 𝗠𝗮𝗶𝗹 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝗱 
 
* NTR Vaidya Seva Trust - EHS Mail ID అప్డేట్ అయ్యింది. 
 
* గతంలో ఉన్న Mail ID స్థానంలో 
 
 *ap_ehf@drntrvaidyaseva.ap.gov.in* అనే ID గా మార్చ బడింది. 
 
* అలానే Dr YSR Health care Trust పేరు కూడా Dr NTR vaidya seva గా మార్చబడి ఇకపై డొమైన్ 
 
 *https://drntrvaidyaseva.ap.gov.in* లింక్ ద్వారా EHS Open అవుతుంది.
 
* మెయిల్ ద్వారా రిక్వెస్టులు పంపు వారు ఈ క్రింది మెయిల్  ID కి పంప వలసి ఉంటుంది
 
 
[  𝗡𝗼𝘁𝗲 : పై మెయిల్ ద్వారా EHS దరఖాస్తూ సమస్యలు, ఫోన్ నెంబర్ అప్డేట్, సమస్యలు వంటివి  క్లియర్ చేసుకోవచ్చు.]