• Home/
  • /
  • ఏపీ దివ్యాంగులకు గుడ్ న్యూస్! 📢 మార్చి 2026 నుండి SADAREM స్లాట్స్ విడుదలయ్యాయి! పాత పెండింగ్ అప్లికేషన్లకు మోక్షం లభించనుంది. 🏥✨

ఏపీ దివ్యాంగులకు గుడ్ న్యూస్! 📢 మార్చి 2026 నుండి SADAREM స్లాట్స్ విడుదలయ్యాయి! పాత పెండింగ్ అప్లికేషన్లకు మోక్షం లభించనుంది. 🏥✨

 ఏపీ దివ్యాంగులకు  గుడ్ న్యూస్! 📢

 
మార్చి 2026 నుండి SADAREM స్లాట్స్ విడుదలయ్యాయి!  పాత పెండింగ్ అప్లికేషన్లకు మోక్షం లభించనుంది. 🏥✨
 
ముఖ్య అంశాలు:
✅ ప్రతి సోమ, మంగళవారాల్లో స్లాట్ బుకింగ్ 🗓️
✅ మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు జారీ 
✅ మీ గ్రామ/వార్డు సచివాలయాల్లోనే బుకింగ్ సదుపాయం 💻
✅ కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా వేగంగా అసెస్‌మెంట్ ⚡