SADAREM Slot Release ముఖ్య సమాచారం
ప్రతి సోమవారం & మంగళవారం గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా సదరం స్లాట్ లు బుకింగ్.
రాష్ట్రంలో SADAREM కొత్త స్లాట్స్ విడుదల
2025 డిసెంబర్ 31 వరకు మాత్రమే స్లాట్లు విడుదల అయ్యాయి
తర్వాత రీ-వెరిఫికేషన్ కారణంగా కొత్త స్లాట్లు ఆగిపోయాయి
2.పాత SADAREM సర్టిఫికేట్ల రీ-వెరిఫికేషన్ జరుగుతోంది
3.కొత్త సర్వీస్ ప్రొవైడర్: Entro Labs Pvt. Ltd. 01-01-2026 నుండి బాధ్యతలు చేపట్టింది
4కొత్త సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్:
RPWD Act ప్రకారం రూపొందించారు మొత్తం 21 రకాల వికలాంగతలు అందులో ఉన్నాయి
5.డాక్టర్లు అన్ని 21 disabilities ని పరీక్షించి సిద్ధం చేశార మార్చి 2026 నుండి SADAREM స్లాట్స్ మళ్లీ ప్రారంభం
7.స్లాట్ బుకింగ్:
ప్రతి సోమవారం & మంగళవారం గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 8.స్లాట్స్ కాలం:
మార్చి 2026 → మే 2026 (1st Quarter)
CLICK THE BELOW LINK TO DOWNLOAD SADARAM SLOT RELEASING PDF