10TH STUDENTS GP,EP,FP PROFILE EDIT OPTION ENABLED IN U DISE PLUS SITE
10వ తరగతి విద్యార్థులకు మాత్రమే GP, EP, FP మార్పులు చేసుకునే అవకాశాన్ని MHRD, న్యూఢిల్లీ వారు ఇచ్చారు.
ఎవరైనా 10వ తరగతి విద్యార్థుల విషయంలో UDISE PLUS లేదా BSE AP లో తప్పులు ఉన్నట్లయితే, వాటిని వెంటనే UDISE PLUS నందు సరిచేసి అప్డేట్ చేయవలెను. టెన్త్ క్లాస్ విద్యార్థులకు మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
కావున విద్యార్థుల పేర్లు, జన్మతేదీ (Date of Birth), తల్లిదండ్రుల పేర్లు మరియు ఇంటిపేర్లు జాగ్రత్తగా సరిచూసి సబ్మిట్ చేయవలెను.
ఇది చివరి అవకాశం మాత్రమే; తరువాత ఎలాంటి అవకాశం ఇవ్వబడదు...