A.P :
PRESERVING OF EARNED LEAVE (EL) FOR PREVENTION OF AVAILING SUMMER VACATION
Rc.No.362/E1-1/2013 Dated: 16-11-2013 PROCEEDINGS OF THE COMMISSIONER AND DIRECTOR OF SCHOOL EDUCATION::
ANDHRA PRADESH :: HYDERABAD - 04
వేసవి సెలవుల్లో డ్యూటీ, ట్రైనింగ్ తదితర పనులు కి హాజరు అయినప్పుడు ఎర్నెడ్ లీవ్ ప్రిజర్వేషన్ గురించి ప్రతి సారి క్లారిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వవలసిన అవసరం లేదని గతంలో శాశ్వత ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ
SERVICE_MATTERS.