• Home/
  • /
  • U-DISE PLUS ALERT

U-DISE PLUS ALERT

 *U-DISE PLUS ALERT*

 
అతి త్వరలో మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు *LEAP I D CARDS* ను GOVT అందించబోతుంది. కావున మనము U-DISE PLUS లోని G P లో
 
🔷ADDRESS
&
MOBILE నెంబర్
 
తప్పులు లేకుండా, పిల్లవాని ఆధార్ కార్డ్ లోని అడ్రస్ గానీ లేదా తల్లిదండ్రులు చెప్పిన అడ్రస్ గానీ కరెక్ట్ గా ఇవ్వవలసి ఉంటుంది.
గమనించగలరు.