
అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా, నూతనంగా నియమించబడిన Academic Instructors వివరాలను UDISE Plus – Teacher Moduleలో తప్పనిసరిగా వారి అసలు హోదా ప్రకారం, అనగా SGT / SAగా నమోదు చేయవలెను.
అదేవిధంగా, Nature of Appointmentను తప్పనిసరిగా *“Contract”*గా నమోదు చేయవలెను.
కావున, సంబంధిత HMs / MIS / DtEOs ఈ వివరాలను సక్రమంగా నమోదు చేసినట్లు నిర్ధారించుకొని, ఎటువంటి పొరపాట్లు లేకుండా డేటాను అప్డేట్ చేయవలసిందిగా ఆదేశించడమైనది.
ఈ అంశంపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, UDISE Plus Teacher Moduleలో వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవలెను