• Home/
  • /
  • ప్రాజెక్ట్ వీర్ గాథ 6.0 – 2026-27*

ప్రాజెక్ట్ వీర్ గాథ 6.0 – 2026-27*

ప్రాజెక్ట్ వీర్ గాథ 6.0 – 2026-27*
 
విద్యార్థుల్లో దేశభక్తి, పౌర బాధ్యత మరియు వీరుల త్యాగాలపై అవగాహన పెంపొందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా *Project Veer Gatha 6.0* కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
 
👉 తరగతులవారీ అంశాలు, పద పరిమితి, పూర్తి షెడ్యూల్, మూల్యాంకన విధానం మరియు అధికారిక ఉత్తర్వులు, 
 *పూర్తి వివరాలు:*👇
 
 
✅ అర్హత: 3 నుంచి 12వ తరగతి విద్యార్థులు
🎨 పోటీలు: కవిత, వ్యాసం, పేరాగ్రాఫ్, పెయింటింగ్, డ్రాయింగ్, మల్టీమీడియా ప్రజెంటేషన్, షార్ట్ వీడియో
📅 పాఠశాల స్థాయి కార్యక్రమాలు: *12.09.2026 నుంచి 04.10.2026 వరకు*
📤 ఎంపిక చేసిన ఎంట్రీల అప్‌లోడ్: *05.10.2026 నుంచి 19.10.2026 వరకు*
🏫 ఒక్కో పాఠశాల నుంచి మొత్తం *4 ఉత్తమ ఎంట్రీలు* సమర్పించవచ్చు.
🏆 జాతీయ స్థాయిలో *Super 100 విజేతలు* ఎంపిక చేయబడతారు. ఒక్కొక్కరికి *₹10,000 నగదు బహుమతి మరియు సర్టిఫికెట్* అందజేస్తారు.
 
🖼️ పాఠశాలలో ప్రత్యేకంగా *“Veer Gatha Corner”* ఏర్పాటు చేసి, నిర్వహించిన కార్యక్రమాల ఫొటోలు మరియు పూర్తి వివరాలను భద్రపరచాలి.