*AP Spell Bee Programme 2026-27**
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల్లో English Vocabulary, Spelling, Pronunciation, Reading Fluency మరియు Communication Skills మెరుగుపరిచేందుకు **Spell Bee Programme 2026-27** అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది.
✅ ప్రతి జిల్లా నుంచి ఒక SGT, ఒక School Assistant (English) Resource Personsగా ఎంపిక
✅ School, Cluster, Mandal, District, Zonal & State Levelsలో కార్యక్రమాలు
✅ Resource Persons అర్హతలు, విధులు మరియు బాధ్యతలు విడుదల.
CLICK-HERE-TO-DOWNLOAD-SPELL-BEE-PROEDINGS