*మనబడి – మన భవిష్యత్*
MOU డౌన్‌లోడ్, సంతకాలు, అప్లోడ్ ప్రక్రియ
1️⃣ వెబ్‌సైట్‌లో Login
⬇️
schoolinfra.ap.gov.in
⬇️
మనబడి–మన భవిష్యత్ User ID & Password తో Login
2️⃣ Work Approvals కు వెళ్లండి
⬇️
Approvals → Work Approvals
⬇️
Phase → MPS Select చేయండి
⬇️
School Name Select చేయండి
3️⃣ Admin Sanction అయిన Works
⬇️
మీ పాఠశాలకు సంబంధించిన Admin Sanction పూర్తయిన Works కనిపిస్తాయి
⬇️
ఒక్కో Work Name పై Click చేయండి
⬇️
Work Blue Colour Highlight అవుతుంది
⬇️
Generate MOU పై Click చేయండి
⬇️
📥 MOU PDF Download
4️⃣ MOU Print & SMC Meeting
⬇️
ప్రతి Workకు MOUని Individualగా Download & Print చేయాలి
⬇️
SMC Meeting నిర్వహించాలి
⬇️
MOUలోని అంశాలను SMC సభ్యులకు వివరించాలి
⬇️
చివరి పేజీలో 10 మంది సభ్యుల సంతకాలు (HMతో కలిపి)
⬇️
Other Witness Signatures
(ఉపాధ్యాయులు / Welfare Assistant / SMC సభ్యులు / గ్రామ పెద్దలు మొదలైన వారు)
5️⃣ Signed MOU Scan
⬇️
సంతకాలు పూర్తయిన MOUని PDFగా Scan చేయాలి
⬇️
📌 File Size: 2 MB లోపు ఉండేలా చూసుకోవాలి
6️⃣ Signed MOU Upload
⬇️
మళ్లీ schoolinfra.ap.gov.in Login
⬇️
Approvals → Work Approvals → Phase: MPS → School Name
⬇️
సంబంధిత Workపై Click చేయండి
⬇️
Choose Option Select చేయండి
⬇️
Scanned MOU PDF Select చేయండి
⬇️
Remarks: “MOU Completed” అని నమోదు చేయండి
⬇️
Upload
🔵 HM Levelలో MOU Upload పూర్తవుతుంది
⬇️
Engineering Department / DEE / EE Login
⬇️
వారు MOU Download చేస్తారు
⬇️
సంబంధిత Engineering Officer సంతకం చేస్తారు
⬇️
మళ్లీ వారి Login నుండి Upload చేస్తారు
⬇️
✅ MOU Process Completed
📌 File Size 2 MB లోపు
👉 MOU కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే మీ MRC సభ్యులను సంప్రదించండి.
🍁