• Home/
  • /
  • AP PENSIONERS NEW DR GOMS NO-61 RELEASED FULL DETAILS

AP PENSIONERS NEW DR GOMS NO-61 RELEASED FULL DETAILS

 AP PENSIONERS NEW DR GOMS NO-61 RELEASED FULL DETAILS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు – డియర్‌నెస్ రిలీఫ్ (Dearness Relief - DR) 01-01-2024 నుండి – 3.64% పెంపు (33.67% నుండి 37.31%)  G.O.Ms.No. 61, ఫైనాన్స్ (HR.III–PENSION, GPF) శాఖ తేదీ 20-10-2025 తో మంజూరు చేసి ఆదేశాలు జారీ చేయబడినవి.
 
డీఆర్  DR  పెంపు 2025 అక్టోబర్ నెల పెన్షన్‌తో నవంబర్ లో చెల్లించబడుతుంది 
 
01-01-2024 నుండి 30-09-2025 వరకు పెరిగిన డీఆర్ (DR) బకాయిలు 2027–28 ఆర్థిక సంవత్సరంలో 12 సమాన వాయిదాలుగా చెల్లించబడతాయని ఈ ఉత్తర్వుల్లో పొందుపరచడం జరిగింది. అంటే...పెన్షనర్లకు 21 నెలల DR బకాయిలు 17 నెలల తర్వాత చెల్లించబడునని సెలవిచ్చారు. ఇది ఎంత హాస్యాస్పదం, దారుణం. 
 
ట్రెజరీ/పెన్షన్ చెల్లింపు అధికారులు ఈ ఉత్తర్వు ప్రకారం డీఆర్ చెల్లింపులు చేయాలి. సిఎఫ్‌ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసి డీఆర్ బకాయిల బిల్లులు తయారు చేయాలని ఆదేశించారు‌.  ఇప్పటికే సిఎఫ్ఎంఎస్ లో నూతన డిఆర్ రేట్లు అప్డేట్ చేయబడింది. కావున ఈనెల పెన్షన్ తో పెరిగిన డిఆర్ కలుపబడి చెల్లింపులు చేయబడతాయి.
 
పెన్షనర్స్ DR జీ ఓ విడుదల
అరియర్స్ ను 12 ఇన్స్టాల్ మెంట్స్ లో 2027-28 ఫైనాన్షియల్ ఇయర్ లో చెల్లిస్తారు.
 
CLICK THE BELOW LINK TO DOWNLOAD AP PENSTIONERS NEW DR GO
 
 
DA వివరాలు & మనకు ఎంత DA అమౌంట్ వస్తుందో ఆన్లైన్ లో చెక్ చేసే పూర్తి విధానం క్రింది వీడియో లో కలదు 
 
 
CLICK THE BELOW LINK TO WATCH THE VIDEO