SSC March-2026 సమాచారం SSC STUDENTS 2025-26 AGE CONDONATION EXEMPTION DETAILS
SSC March-2026 సమాచారం
* SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 31.08.2011 లోపు జన్మించి ఉండాలి. అంటే 31.08.2025 నాటికి విద్యార్థుల వయస్సు కనీసం 14 సంవత్సరాలు నిండాలి.
పదవ తరగతి పరీక్ష రాయబోయే విద్యార్థి వయసు తక్కువుంటే Age Condonation(వయస్సు మినహాయింపు) కొరకు వివరాలు:
1. Govt/Local Body పాఠశాల విద్యార్థులకు:
* 18 నెలల వరకు విద్యార్థి వయస్సు తక్కువుంటే — Gazetted HM గారికి అధికారం
* 2 సంవత్సరాల వరకు — DGE గారికి అధికారం
2. Private/Aided పాఠశాల విద్యార్థులకు:
* 18 నెలల వరకు — DEO గారికి అధికారం
* 2 సంవత్సరాల వరకు — DGE గారికి అధికారం
Age condonation కోసం అవసరమైనవి:
* ₹300/- చలానా
* మెడికల్ సర్టిఫికేట్
* Date of Birth Proof
* పై పత్రాలతో కలిసి DEO గారికి దరఖాస్తు చేయాలి.
* ఫీజు తేదీ ప్రకటించగానే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.