• Home/
  • /
  • APGLI-సమాచారం... మీ పాలసీ బాండ్ లో చూపిన LPD (Last Premium Date) వరకు ప్రీమియం చెల్లించడం... ఆ తేదీ దాటిన తర్వాత ఆయా పాలసీలకు ప్రీమియం శాలరీ బిల్లు నుండి నిలిపివేయాలి...

APGLI-సమాచారం... మీ పాలసీ బాండ్ లో చూపిన LPD (Last Premium Date) వరకు ప్రీమియం చెల్లించడం... ఆ తేదీ దాటిన తర్వాత ఆయా పాలసీలకు ప్రీమియం శాలరీ బిల్లు నుండి నిలిపివేయాలి...

 *APGLI-సమాచారం...*

 
_*మీ పాలసీ బాండ్ లో చూపిన LPD (Last Premium Date) వరకు ప్రీమియం చెల్లించడం...*_ 
_*ఆ తేదీ దాటిన తర్వాత ఆయా పాలసీలకు ప్రీమియం శాలరీ బిల్లు నుండి  నిలిపివేయాలి...*_
 
*BOND A*
*BOND B* 
*BOND C* 
*BOND D*
*BOND E*
*BOND F* 
*BOND G* 
                                                               _*ఇలా మన ప్రీమియం పెంచినప్పుడల్లా ఒక APGLI BOND  వస్తుంది...మరియు ఆన్లైన్ లో జనరేట్ అవుతుంది.. మీ APGLI లాగిన్ లో చూడొచ్చు...*_
 
_*రిటైర్మెంట్ కి దగ్గరకు వచ్చిన వారు మీ A,B,C,D బాండ్ లను పరిశీలించి మీ వాటి ప్రీమియం నిలిపివేయాలి...*_