📢 FA-1 (సెల్ఫ్ అసెస్‌మెంట్ మోడల్ పేపర్-I) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
🗓 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు
📅 17-08-2026 (సోమవారం) 📝 తెలుగు (1వ భాష) ➗ గణితం
📅 18-08-2026 (మంగళవారం) 📝 ఇంగ్లీష్ 🌿 పర్యావరణ శాస్త్రం (EVS)
📅 19-08-2026 (బుధవారం) 📝 OSSC
📢 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు
📅 17-08-2026 – తెలుగు, గణితం
📅 18-08-2026 – హిందీ, సైన్స్ (తరగతి వారీగా)
📅 19-08-2026 – ఇంగ్లీష్, సోషల్
📅 20-08-2026 – బయాలజీ / OSSC (తరగతి వారీగా)
📄 SCERT ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన అధికారిక FA-1 టైమ్‌టేబుల్ ప్రకారం.