• Home/
  • /
  • APSET–2025 Registration Enabled

APSET–2025 Registration Enabled

 *💥 APSET–2025 Registration Enabled:*

* యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025 ను ప్రభుత్వం తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించ నుంది. 
*పరీక్ష తేదీలు (ఆన్‌లైన్):* 28 & 29 మార్చి 2026
*ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ:* 09 జనవరి 2026
*దరఖాస్తు ఫీజు:*
* జనరల్ - ₹1600/-
* BC/EWS - ₹1300/-
* SC/ST/PWD/థర్డ్ జెండర్ - ₹900/-
*👉 అర్హత, సిలబస్, పరీక్ష కేంద్రాలు,  ఫీజు వివరాలు, రిజిస్ట్రేషన్ లింక్, పూర్తి సమాచారం క్రింది వెబ్ పేజీలో కలదు.*👇
 
click here for official website and full details