• Home/
  • /
  • ASE- విద్యార్థుల హాజరు -LEAP లో వేయడం తప్పనిసరి

ASE- విద్యార్థుల హాజరు -LEAP లో వేయడం తప్పనిసరి

 ⚡ ASE- విద్యార్థుల హాజరు -LEAP లో వేయడం తప్పనిసరి⚡

 
 
📢*LEAP యాప్ – ASE 2026*
 (20 రోజుల యాక్షన్ ప్లాన్)
SSC విద్యార్థుల హాజరు నమోదు విధానం
 
*🔐 Login విధానం*
 
1️⃣ మొబైల్‌లో LEAP Application ఓపెన్ చేయండి.
 
2️⃣ మీ User ID & Password తో Login అవ్వండి.
 
📲 Attendance నమోదు విధానం
 
       Step ➊:
Home Screen లో Student పై క్లిక్ చేయండి.
 
      Step ➋
Actions అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
 
      Step ➌:
ASE 2026 – 20 Days Action Plan పై క్లిక్ చేయండి.
 
   *➜హాజరు నమోదు*
✔ Study Centre ఎంపిక చేయండి
✔ Attendance Date (తేదీ) ఎంపిక చేయండి
✔ Subject ఎంచుకోండి
Language 1
Language 2
Language 3
Mathematics
Science
Social
✔ SSC Roll Number నమోదు చేసి Student Search చేయండి
✔ Attendance
Present / Absent ఎంపిక చేయండి
✔ చివరగా Submit బటన్ నొక్కండి
 
.. IT Cell