• Home/
  • /
  • Stree Nidhi Assistant Manager Recruitment 2026 Notification – 123 పోస్టులు | Degree అర్హత | నెలకు ₹33,960 జీతం

Stree Nidhi Assistant Manager Recruitment 2026 Notification – 123 పోస్టులు | Degree అర్హత | నెలకు ₹33,960 జీతం

 తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. Stree Nidhi Credit Cooperative Federation Ltd నుండి Assistant Manager పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 123 ఖాళీలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

 
Recruitment Overview
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 123 Assistant Manager పోస్టులు విడుదలయ్యాయి.
 
ఖమ్మం – 11 పోస్టులు
భద్రాద్రి – 10 పోస్టులు
రంగారెడ్డి – 9 పోస్టులు
వరంగల్ – 7 పోస్టులు
నల్గొండ – 6 పోస్టులు
ఆదిలాబాద్ – 6 పోస్టులు
విద్యార్హత
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Bachelor Degree పూర్తి చేసి ఉండాలి.
OC – 65% మార్కులు
BC – 60% మార్కులు
SC/ST/PWD – 55% మార్కులు
MS Office పరిజ్ఞానం తప్పనిసరి
తెలుగు & ఇంగ్లీష్ మాట్లాడడం, చదవడం రావాలి
వయస్సు పరిమితి
25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి
BCలకు – 3 సంవత్సరాల సడలింపు
SC/ST/PWDలకు – 5 సంవత్సరాల సడలింపు