📢 *UDISE PLUS 2026-27 – Student Progression, Release & PEN Guidelines.*📢
🔹 Student Release Request Raise చేయాలంటే సంబంధిత School లో Progression పూర్తి చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే Request Raise చేయగలం.
🔹 అలాగే Request Approve చేయాలంటే ప్రస్తుతం విద్యార్థి చదువుతున్న School కూడా Progression పూర్తి చేసి ఉండాలి. లేకపోతే Request Raise చేసినా కూడా Approve చేయలేము.
⚠️ కొన్ని పాఠశాలలో విద్యార్థులందరి Progression పూర్తి చేసినప్పటికీ, School స్థాయిలో “Finalize Progression” చేయలేదు. అటువంటి పాఠశాలలు వెంటనే Finalize చేయవలెను.
🚫 UDISE PLUS లో Class Change Option ఇంకా Enable కాలేదు.
👉 కావున Pre-Primary విద్యార్థుల్లో 1వ తరగతి Age ఉన్న వారిని Drop చేయవద్దు.
⚠️ ఎవరైనా పొరపాటున 1వ తరగతి లో Add చేయవలసిన విద్యార్థిని Pre-Primary లో Add చేసినట్లయితే, ప్రస్తుతం Class Change Option అందుబాటులో లేకపోవడం వల్ల Pre-Primary నుండి 1వ తరగతికి మార్చడం సాధ్యం కాదు.
⏳ అటువంటి వారు Class Change Option Enable అయ్యే వరకు వేచి ఉండాలి.
❌ అలాగే మరలా New Entry కింద Add చేయడానికి గాని, Drop చేయడానికి గాని ప్రయత్నించవద్దు.
⚠️ ఒక పాఠశాలలో 1వ తరగతి కి New Entry Add చేసిన తర్వాత PEN Generate అవ్వకముందే Drop/Delete చేయవద్దు.
❌ అలా చేస్తే వారికి PEN Generate కాదు.
❌ అలాగే Drop చేసినట్లయితే Import చేసుకోవడం సాధ్యం కాదు.
🆔 ఆధార్ లేని విద్యార్థులను కూడా Aadhaar స్థానంలో అన్ని 9 లు ఎంటర్ చేసి నమోదు చేయాలి.
📌 అనంతరం జూన్ లోపు కొత్త Aadhaar తీసుకుని GP లో Update చేసుకోవాలి.