📱
Current Education info:
💥త్వరలో Inservice Teachers కు AICTE నిబంధనల ప్రకారం ప్రత్యేక TET నిర్వహణ సన్నాహాలు. ఒకటి రెండు రోజుల్లో AP గౌరవ విద్యా మంత్రి గారిచే ప్రకటన!
💥 5 యేళ్ళ పైబడి సర్వీసు ఉన్న వారందరూ ప్రస్తుతం పని చేయుచున్న పోస్టు TET పాస్ తప్పని సరి.SGT వారు అర్హతలు ఉంటే SA TET కూడా వ్రాయవచ్చు.
💥2010 తర్వాత ఉద్యోగము TET అర్హతలతో ఉద్యోగం పొందిన వారు మరల TET వ్రాయవలసిన అవసరం లేదు.
💥2010 తర్వాత SGT లో Join అయిన వారు గతం లోనే SA TET కూడా అర్హత పొందిన ఉంటే మరల TET వ్రాయవలసిన పని లేదు.
💥HM గా పని చేయుచున్న వారు TET అర్హత పొందనవసరం లేదు.
💥High School plus లలో PGT లుగా పని చేయుచూ గతంలో TET అర్హత పొందని వారు కూడా TET అర్హత పొందాలి.
💥RTE Act 8 th class వరకే వర్తిస్తుంది కనుక Junior colleges &Model School లోని J.Ls కు TET వర్తించదు
💥Local caderisation కాక పోయినా ZP&Mpl High School HMs&MEOs పోస్టులు Zonal Level కు పెంచుతారట. న్యాయ శాఖ ఒప్పుకొంటే త్వరలో సవరణ ఉత్తర్వులు.ఈ ఉత్తర్వులు వస్తే ZP&Mpl HMs కు జోనల్ స్థాయిలో బదిలీలు & పదోన్నతులు
💥DSC 2003 వారికి OPS వర్తింపు ఫైలుకు తుది దశలో మరిన్ని కొర్రీలు. మరింత ఆలస్యం. 2026 వరకు వీరు CPS చెల్లించిన సొమ్ము వడ్డీతో సహా రిటైర్మెంట్ నాడు చెల్లింపు?
💥చల్లబడిన IR&12వ PRC ఉద్యమాలు.
💥సెప్టెంబరు లో స్థానిక ఎన్నికలు.
💥 ఆగష్టు లో కొత్త జిల్లాలకు టీచర్ల శాశ్వత బదలాయింపు.
🍁 గౌరవ విద్యా శాఖ మంత్రి గారి నుండి అధికారికంగా ప్రకటన వచ్చేవరకు ఉపాధ్యాయులు TET విషయంలో ఆందోళన చెందవద్దు.