*IIITల్లో అడ్మిషన్లు.. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల.*
*AP* : నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం IIITల్లో అడ్మిషన్ల ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ విడుదలైంది. 44,104 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా 4,040 మంది సెలక్ట్ అయినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. వారిలో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అని హర్షం వ్యక్తం చేశారు. సెలక్ట్ అయినవారికి శుభాకాంక్షలు తెలిపారు.
సెలక్షన్ లెటర్స్ కోసం rgukt.in,
హెల్ప్ డెస్క్ నం.95523000092 .
ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల.
» జూన్ 19 నుంచి 23 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి, జులై 01 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.
📢*Flash... IIIT Selection*
🌐*Certificate Verification Dates:*
◼️RGUKT-Nuzvid . 19-06-2026 and 20-06-2026
◼️RGUKT-RK Valley Campus 19-06-2026 and 20-06-2026
◼️RGUKT, Ongole 22-06-2026 and 23-06-2026
◼️RGUKT-Srikakulam 23-06-2026 and 24-06-2026