• Home/
  • /
  • D.A.ల గురించి సరియైన సమాచారం

D.A.ల గురించి సరియైన సమాచారం

 

 D.A.ల గురించి సరియైన సమాచారం

 
1) 27.248% to 30.392%
01.07.2018 నుండి 31.12.2020 వరకు రావలసిన 30 నెలల బకాయిలు  మూడు బిల్లుల రూపంలో సమర్పించాము. OPS వారికి 30 నెలల బకాయిలు PF ఖాతాలో జమచేయబడ్డాయి. పింఛనుదారుల 30 నెలల బకాయిలు, CPS వారి 30 నెలల బకాయిలలో 90% నగదు, తే.14.01.2026దీన జమచేయబడ్డాయి.
 
2) 30.392% to 33.536%
01.01.2019 నుండి 30.06.2021 వరకు రావలసిన 30 నెలల బకాయిలు మూడు బిల్లుల రూపంలో సమర్పించాము. OPS వారికి 30 నెలల బకాయిలు PF ఖాతాలో జమచేయబడ్డాయి. పింఛనుదారుల 30 నెలల బకాయిలు, CPS వారి 30 నెలల బకాయిలలో 90% నగదు ఇంకా చెల్లించబడలేదు.
 
2a) 30.392% to 33.536%
01.07.2021 నుండి 31.07.2021 వరకు రావలసిన ఒక నెల నగదు బకాయిలు కొందరికి చెల్లించబడలేదు. బిల్లు సమర్పించాము.
 
3) 33.536% to 38.776%
01.07.2019 నుండి 31.03.2020 వరకు రావలసిన 9 నెలల బకాయిలు, PRC బకాయిలతో చెల్లించబడతాయని G.O.ఇచ్చారు.
 
4)01.01.2020 DA బకాయిలు,
01.07.2020 DA బకాయిలు,
01.01.2021 DA బకాయిలు
కోవిడ్ కారణంగా ఫ్రీజ్ చేయబడ్డాయి.
 
5) 20.02%
01.07.2021 నుండి 31.12.2021 వరకు రావలసిన DA బకాయిలు, PRC బకాయిలతో చెల్లించబడతాయని  G.O. ఇచ్చారు.
 
6) 20.02% to 22.75%
01.01.2022 నుండి 30.06.2023 వరకు రావలసిన 18 నెలల బకాయిలు మూడు వాయిదాలలో సెప్టెంబరు,2023; డిసెంబర్,2023 మరియు మార్చి,2024 నెలల్లో చెల్లిస్తామని G.O. ఇచ్చి, ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. OPS, పింఛనుదారులు మరియు CPS వారికి ఎవ్వరికీ ఇంకా బకాయిలు చెల్లించబడలేదు.
 
7) 22.75% to 26.39%
01.07.2022 నుండి 31.10.2023 వరకు రావలసిన 16 నెలల బకాయిలు మూడు వాయిదాలలో ఏప్రిల్,2024; జూలై,2024 మరియు అక్టోబర్,2024 నెలల్లో చెల్లిస్తామని G.O. ఇచ్చి, ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. OPS, పింఛనుదారులు మరియు CPS వారికి ఎవ్వరికీ ఇంకా బకాయిలు చెల్లించబడలేదు.
 
8) 26.39% to 30.03%
01.01.2023 నుండి 31.03.2024 వరకు రావలసిన 15 నెలల బకాయిలు మూడు వాయిదాలలో ఆగస్టు,2024; నవంబర్,2024 మరియు ఫిబ్రవరి,2025 నెలల్లో చెల్లిస్తామని G.O. ఇచ్చి, ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. OPS, పింఛనుదారులు మరియు CPS వారికి ఎవ్వరికీ ఇంకా బకాయిలు చెల్లించబడలేదు.
 
9) 30.03% to 33.67%
01.07.2023 నుండి 30.06.2024 వరకు రావలసిన 12 నెలల బకాయిలు మూడు వాయిదాలలో సెప్టెంబర్,2024; డిసెంబర్,2024 మరియు మార్చి,2025 నెలల్లో చెల్లిస్తామని G.O. ఇచ్చి, ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. OPS, పింఛనుదారులు మరియు CPS వారికి ఎవ్వరికీ ఇంకా బకాయిలు చెల్లించబడలేదు.
 
10) 33.67% to 37.31%
01.01.2024 నుండి 30.09.2025 వరకు రావలసిన 21 నెలల బకాయిలు మూడు వాయిదాలలో ఆగస్టు,2026; నవంబర్,2026 మరియు ఫిబ్రవరి,2027 నెలల్లో చెల్లిస్తామని G.O. ఇచ్చారు.
 
ఇంకా ప్రకటించవలసిన డిఏలు
1) 01.07. 2024 D.A
2) 01.01.2025 D.A
3) 01.07.2025  D.A
4) 01.01.2026 D. A