• Home/
  • /
  • DSC 2003 Recruitment Notification Date: 13.11.2003

DSC 2003 Recruitment Notification Date: 13.11.2003

 *DSC 2003 Recruitment Notification Date: 13.11.2003*

 
2004 కన్నా ముందు నియమించబడిన డిఎస్సి 2003 తదితర ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కొరకు కావాల్సిన డాటా సేకరణకు *అన్ని డిపార్ట్మెంట్ DDO's Login లో నేడు ఆప్షన్ ఇవ్వడం జరిగింది*
 
డిఎస్సి 2003 వారు, డీడీవో లాగిన్ లో  తమ నియామక నోటిఫికేషన్ తేదీ డీడీవో గారికి తెలపవలసి ఉంది 
*కావున డిఎస్సి 2003 టీచర్స్ అందరూ నోటిఫికేషన్ తేదీ 13.11.2003 అని నమోదుచేయించుకొగలరు*
 
 
పే రోల్ నిధి సైట్ లో అందరూ DDO లు 01.09.2004 కన్నా ముందు నోటిఫికేషన్ ఇచ్చి 01.09.2004 తర్వాత అపాయింట్మెంట్ పొందిన CPS ఉద్యోగుల డేటా ను నిధి సైట్ లో సబ్మిట్ చేసే పూర్తి విధానం