🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
*మండల విద్యా శాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక*
CSE గారి సూచనల మేరకు *LEAP Application* లో *HM Login → “Schools Donation Required”* మాడ్యూల్‌లో *Required Components* అనే కొత్త స్క్రీన్‌ను enable చేయడం జరిగింది.
📌ఈ స్క్రీన్‌లో HM గారు తమ పాఠశాలలో అవసరమైన ప్రతి *Sub-Component* కు *“Yes / No”* ను తప్పనిసరిగా ఎంపిక చేయాలి.
📌 అన్ని Sub-Components* ను ఒకేసారి ఎంపిక చేసి Submit చేయాలి.
📌HM గారు *“Yes”* గా ఎంపిక చేసిన Sub-Components కి మాత్రమే *Estimations* ఇవ్వడానికి అనుమతి ఉంటుంది.
📌ఇప్పటికే Estimations సబ్మిట్ చేసిన HMs కూడా తమ పాఠశాలలో అవసరమైన అన్ని Sub-Components కి *“Yes” మార్క్ చేశారో లేదో* తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి.
📌 MEOs గార్లు:
మీ పరిధిలోని అన్ని Government Management Schools లోని HMs ఈ task ను *త్వరితగతిన పూర్తి చేసే విధంగా తగు చర్యలు తీసుకొనవలెను* .
తదుపరి *MEO Login* లోకి వెళ్లి, HMs పంపిన *Estimations ను Approve* చేయవలెను.
*APC, SS, WG.*