• Home/
  • /
  • Unified Family Survey

Unified Family Survey

 *✳️ Unified Family Survey*

 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న Unified Family Survey (UFS 2025) కు సంబంధించిన వివరాలు 
✅ పూర్తి ప్రశ్నల జాబితా
✅ సర్వే విధానం
✅ ట్రైనింగ్ గైడ్
✅ వ్యక్తిగత & కుటుంబ స్థాయి వివరాలు
అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.
 
🔍 *ఈ సర్వే ఎందుకు ముఖ్యము?* 
 ▪️ ప్రభుత్వ పథకాలు సరైన అర్హులకు చేరేందుకు
▪️ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ జారీకి
▪️ భవిష్యత్ సంక్షేమ సేవలు (PM Kisan, Thalliki Vandanam, ఇతర పథకాలు) ఈ డేటాపైనే ఆధారం
 
📱 *సర్వే ఎలా జరుగుతుంది?*
 
▪️ ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా
▪️ 100% e-KYC ఆధారంగా
▪️ వ్యక్తిగత + కుటుంబ స్థాయి వివరాల సేకరణ
 
📋 *ఏ వివరాలు అడుగుతారు?*
 
▪️ ఆధార్, మొబైల్, విద్య, ఉపాధి
▪️ ఆదాయం, ఆస్తులు, గృహ వివరాలు
▪️ సామాజిక & కుటుంబ మ్యాపింగ్ సమాచారం
 
📅 *సర్వే కాలపరిమితి*
 
🟢 ప్రారంభం: డిసెంబర్ 15
🔴 ముగింపు: జనవరి 12