ℹ️
🙋♂e-SR Alerts
👉 e SR అంటే మీ Service Register యొక్క యథాతథ Digital రూపమే . దీనిని చేయుటకు ఏ ఆర్డర్లు అప్ లోడ్ అవసరము లేదు. కేవలము Scanned copy of Physical SR చాలు.
👉 August 1 నుండి Employees అందరూ e-SR లో Physical SR లోని వివరాలన్నీ Nidhi portal లోG.O No 57 ప్రకారము Digitalise చేయవలసి ఉన్నది. దీని కోసం Physical SR ను Updated గా ఉందో లేదో Scan చేసే ముందే ఈ క్రింది అంశాలను Verify చేసుకోవాలి
👉Employee కు SR ఇచ్చే ముందు DDO లు అన్ని ఎంట్రీలు ఉన్నవా లేవా? సంతకం తో పాటు Date వేశామా లేదా చూసుకోవాలి.
👉Orders ఉంటేఇప్పటి DDO అయినా ఎంట్రీ వేయవచ్చును
👉Orders Date తర్వాత నే Entry Date ఉందా లేదా?
👉 e SR లో ప్రతి Section లోని అంశానికి Refrence గా SR లో Page No ను entry చేయాలి కనుక
> మొదట SR లోని ఖాళీ పేజీల తో సహా అన్ని పేజీలపై Page no ను Volume కంటిన్యూషన్ తో Red pen తో వేయాలి
👉 మీ SR లో మిగిలిన వాటితో బాటు ఈ 'ఎంట్రీలు' ఉన్నాయా?
>Full name with Surname
>CFMS&Treasury Id
>Bank Account Details
> Father&Mother
>Family Member details
>Place of Birth
>Home town >GIS&CPS&PF&Gratuity &Pension Nominations
>CPS/ZPPF &APGLI,PAN,Nos Entry
>GIS deductions > Every year Service verification
>Pf&CPS&Loans
>AAS
>Updated HPL&EL &Child care leave Account pages
>Summer EL entries
>Medical Reimbursement Sanction Entries
etc లను Check చెసుకొని ,DDO అనుమతితో Scan చేసి Compressed Soft copy మెయిల్ లో ఆగస్టు 1 నాటికి రెడీ గా ఉంచుకొనాలి
👉 ❌గతంలో లాగాSR లోని ప్రతి పేజి అడుగున DDO సంతకం అవసరము లేదు❌
👉Nidhi లో Already ఉన్న Personal details, Default గా వచ్చును.వీటిని DDO లాగ్ ఇన్ లో ఎడిట్ చేసికొనవచ్చును
👉Aug 1 నుండి Nidhi portal లో employee Log in లో e-SR Tile ఓపెన్ అగును.నిధి యాప్ Credentials (CFMS id&pw)తో log in అవ్వ వచ్చును.For got password తోRegistered Cell no కు వచ్చే OTP తో తో Log in అయ్యిPw Set చేసికొనవచ్చును
👉DDO(HM/MEO) లో లాగిన్ లో ఇప్పటికే e SR Tile ను Insert అయినది. Organisationకు Work flow చేసికొని Checker &Approver ను Save చేసి కోవాలి.Junior Asst లేని చోట HM/MEO గారే Both Checker&Approver గా wf చేసి కోవాలి
👉 e SR లో 2020-21 లో నింపిన డేటా ఇంకా Save అయి ఉన్నదా ? లేదా? ఆ డేటా కు Continuation గా నే ప్రస్తుత Digitali sation జరుగుతు న్నట్లు తెలుస్తుంది. August 1 నాటికి Open చేస్తే గాని తెలియదు
👉మొదటగా Scanned SR Compressed Copy upload చేస్తేనే e SR ప్రారంభించు వచ్చును
👉e SR లో ప్రతి Entry కుReference గా SR లోని Page No వేస్తే చాలు.Order copy Upload చేయనవసరము లేదు
👉 కుటుంబ సభ్యులు ఎవరూ లేనప్పుడే ఇతరుల పేర్ల పై ఇచ్చే నామినేషన్ చెల్లును. నామినేషన్ భవిష్యత్తు లో ఎప్పుడైనా మార్చుకోవచ్చును
👉 e SR అనేది భవిష్యత్తులో ఎప్పుడైనా సారి చేసుకొనే Digital Document.
👉2020 తర్వాత D SC లో వారు కూడా పై విధంగా e SR చేసుకోవాలి
👉Aided, Mpl,Zp &Govt అన్ని మేనేజ్ మెంట్ లో కు చెందిన ఉద్యోగఉపాధ్యాయులు అందరూ e SR చేయాల్సిందే
👉Sept నుండి eSR లో ఎంట్రీల ద్వారానే Auotomatic గా జీతాలు &Pension చెల్లింపు ఉండును. ఇక అంతా e SR లోనే DDO ల Bio metic ఎంట్రీలు .Physical SR "గాయబ్"
👉 Cell లో Desktop View లో కూడా Easy గా చేసికొనవచ్చును
👉Employee Log in లో Submit చేసిన తర్వాత Checker log in లో Checker Check చేసినప్పుడు తప్పులుంటే Edit చేయాలే కాని వెనుకకు పంపే అవకాశముండదు.అలాగే Approver కూడా. కావున Checker& Approver physical SR తో ఒకటికి రెండు సార్లు Verify చేసుకొని Submit చేసి కోవాలి.DDO తర్వాత HOD Log in లోకి నేరుగా వెళ్ళును.
👉 e SR అనేది ఒక IT innovation . దీనితో ఉపయోగాలే కాని ఇబ్బందులు లేవు.