IBPS భారీ బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026
▪️మొత్తం 11,403 పోస్టులు
▪️పోస్ట్: Customer Service Associate (CSA)
▪️అర్హత: ఏదైనా డిగ్రీ
▪️బేసిక్ పే స్కేల్: ₹24,050 – ₹64,480
▪️దరఖాస్తు ప్రారంభం: 01-08-2026
▪️చివరి తేదీ: 21-08-2026
▪️Preliminary Exam: October 2026
▪️Exam: December 2026