
Ground-Level Capacity Building Training
━━━━━━━━━━━━━━━━━━
✨FLN (Foundational Literacy and Numeracy), Activity Based Learning, Child-Centric Teaching, Assessment Strategies వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది.
➨రాష్ట్రవ్యాప్తంగా 40,412 మంది ఉపాధ్యాయులకు శిక్షణ.
➨180 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు.
➨శిక్షణ పూర్తిచేసిన ఉపాధ్యాయులు 2026-27 విద్యా సంవత్సరంలో 1వ లేదా 2వ తరగతులను బోధించేందుకు నియమించబడతారు.
🧑🏻🏫ఈ ఉత్తర్వుల ప్రకారం 04-06-2026 నుండి 09-06-2026 వరకు జరిగే Ground-Level Capacity Building Training కు హాజరు కావాల్సిన వారు:
──────────────────
☛Year-I శిక్షణ పొందిన ఉపాధ్యాయులందరూ (ప్రస్తుతం ఏ తరగతులు బోధిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా) – Year-II & Year-III Combined Training కు హాజరు కావాలి.
☛కొత్తగా నియమితులైన DSC Secondary Grade Teachers (SGTs).
☛Single Teacher Schools లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు