• Home/
  • /
  • 1వ మరియు 2వ తరగతులు బోధించే SGTలు మరియు కొత్తగా నియమితులైన DSC SGTల కోసం 60 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా 6 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

1వ మరియు 2వ తరగతులు బోధించే SGTలు మరియు కొత్తగా నియమితులైన DSC SGTల కోసం 60 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా 6 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

 1వ మరియు 2వ తరగతులు బోధించే SGTలు మరియు కొత్తగా నియమితులైన DSC SGTల కోసం 60 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా 6 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 

 
🎯ముఖ్యాంశాలు:
 
✅ శిక్షణ తేదీలు
04-06-2026 నుండి 09-06-2026 వరకు
మొత్తం 6 రోజులు
Non-Residential విధానంలో (వసతి ఏర్పాటు ఉండదు) 
 
✅ ఎవరు హాజరు కావాలి?
Year-I FLN శిక్షణ పొందిన ఉపాధ్యాయులు (ప్రస్తుతం ఏ తరగతులు బోధిస్తున్నా సరే)
కొత్తగా నియమితులైన DSC SGTలు
Single Teacher Schools లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 
 
✅ శిక్షణలో నేర్పే అంశాలు
Play-Based Learning
Activity-Based Learning
Foundational Literacy & Numeracy (FLN)
Child-Centred Teaching
Classroom Management
Assessment Strategies
Curriculum అమలు విధానాలు 
 
✅ ఎంతమంది ఉపాధ్యాయులు?
మొత్తం 40,412 మంది
34,000 మంది ప్రస్తుతం పనిచేస్తున్న SGTలు
6,412 మంది కొత్త DSC SGTలు 
 
✅ శిక్షణ కేంద్రాలు
రాష్ట్రవ్యాప్తంగా 180 Training Centres ఏర్పాటు చేశారు. 
 
✅ శిక్షణ పొందిన తర్వాత ఈ శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు 2026-27 విద్యా సంవత్సరంలో 1వ లేదా 2వ తరగతుల బోధన బాధ్యతలు అప్పగించాలి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.