*MOST IMP WORKS*
*గౌరవ కమిషనర్ గారి వీడియో కాన్ఫరెన్స్ లో ఈరోజు (21-04-2026) సాయంత్రం 4.00 లకు తెలియజేసినటువంటి ముఖ్య అంశాలు*
*ఈ రోజు Udise Enable అయినది కావున క్రింది అంశాలను 22nd &23rd లోపు పూర్తి చేయవలెను.*
1) మీ గ్రామంలో గల Anganwadi కేంద్రాలలో గల పిల్లలను 1st class కు తప్పని సరిగా 100%. Admissions 22nd & 23rd లోపు పూర్తి చేయాలి.
2) 5th Class Students ను RS List తో PSHM's High School లో 100%. Admissions చేయాలి.
3) 100% Students ను. Higher Classes కు Online లో Transition చేయవలెను.
EX : 1st class ను 2nd కు,
2nd Class ను 3rd కు
3rd Class ను 4th కు & 4th class వారిని 5th కు trans etc.,
*Modal పాఠశాలలలో తప్పక 60 -70 Students ఉండాలి.లేనిచో Teachers నుWork adjestment లేదా Jr.sను Transfor చేస్తారు అని గౌ. కమీషనర్ గారు తెలియచేశారు.*
4) అదే విధంగా High Schools లో 6th admssions ను Near by PS Schools నుండి తప్పక చేర్చుకొనవలెను.
🚩 అదే విధంగా 6th to 7th to 8th to 9th to 10th కు transition చేయవలెను.
5) Udise+ Open అయినది కావున Adhar లో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకొనగలరు.
6) DropBox లో గల విద్యార్తులు మీకు అందుబాటులో ఉంటే తప్పక పాఠశాలలో Join చేసుకొనవలెను.
7) రేపు(22 - 04-2026) Census కు చెందిన self Enumartion ను Education deptment కు అవకాశం ఇచ్చారు.
కావున 100% Teacher selfenumarationను పూర్తి చేయవలెను.*(వీలైతే ఈ రోజే మీ ఇంటి దగ్గర నుండి పూర్తి చేయగలరు)*
8) Leap app ను Parents కి చెందిన phone లో Download చేసుకొనునట్లు చూడవలెను & విద్యార్తులకు Leapapp లో Summer Class పై అవగాహన కల్పించాలి.
9) RO Plants Working పై google form ను పూర్తి చేయని వారు తక్షణమే పూర్తి చేయగలరు.
10 )SA-2 Marks ను online లో 100%. అన్ని పాఠశాలలు Entry పూర్తి చేయవలెను.
👆👆 *పైవాటితో పాటు School Records Updation ను మరియు వేసవిలో పాఠశాలల భద్రతను తప్పక చూసుకొనవలెను.*