• Home/
  • /
  • ఈ రోజు Udise Enable అయినది కావున క్రింది అంశాలను 22nd &23rd లోపు పూర్తి చేయవలెను.

ఈ రోజు Udise Enable అయినది కావున క్రింది అంశాలను 22nd &23rd లోపు పూర్తి చేయవలెను.

 *MOST IMP WORKS*

 
*గౌరవ కమిషనర్ గారి వీడియో కాన్ఫరెన్స్ లో ఈరోజు (21-04-2026) సాయంత్రం 4.00 లకు తెలియ జేసిన ముఖ్య అంశాలు*
 
*ఈ రోజు Udise Enable అయినది కావున క్రింది అంశాలను 22nd &23rd లోపు పూర్తి చేయవలెను.*
 
1) మీ గ్రామంలో గల Anganwadi కేంద్రాలలో గల పిల్లలను 1st class కు తప్పని సరిగా 100%. Admissions 22nd & 23rd లోపు పూర్తి చేయాలి.
 
2) 5th Class Students ను RS List తో PSHM's High School లో 100%. Admissions చేయాలి.
 
3) 100% Students ను. Higher Classes కు Online లో Transition చేయవలెను.
EX : 1st class ను 2nd కు,
        2nd Class ను 3rd కు
         3rd Class ను 4th కు & 4th class వారిని 5th కు trans etc.,
*Modal పాఠశాలలలో తప్పక 60 -70 Students ఉండాలి. లేనిచో Teachers ను Work adjestment లేదా Jr.s ను Transfor చేస్తారు అని గౌ. కమీషనర్ గారు తెలియ చేశారు.*
4) అదే విధంగా High Schools లో 6th admssions ను Near by PS Schools నుండి తప్పక చేర్చుకొనవలెను.
   అదే విధంగా 6th to 7th  to 8th to 9th to 10th కు transition చేయవలెను.
5) Udise+ Open అయినది కావున Adhar లో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకో గలరు.
6) DropBox లో గల విద్యార్థులు మీకు అందుబాటులో ఉంటే  తప్పక పాఠశాలలో Join చేసుకొన వలెను.
7) రేపు(22.04.2026) Census కు చెందిన Self Enumartion ను Education deptment కు అవకాశం ఇచ్చారు.
కావున 100%  Teacher self enumarationను పూర్తి చేయవలెను.
*(వీలైతే ఈ రోజే మీ ఇంటి దగ్గర నుండి పూర్తి చేయ గలరు)*
8) Leap app ను Parents కి చెందిన phone లో Download చేసుకొనునట్లు చూడవలెను & విద్యార్తులకు Leapapp లో Summer Class పై అవగాహన కల్పించాలి.  
9)  RO Plants Working పై google form ను పూర్తి చేయని వారు తక్షణమే పూర్తి చేయ గలరు.
10) SA-2 Marks ను Online లో 100%. అన్ని పాఠశాలలు Entry పూర్తి చేయవలెను. 
 
👆👆 *పైవాటితో పాటు School Records Updation ను మరియు వేసవిలో పాఠశాలల భద్రతను తప్పక చూసుకో వలెను.*
 
*గమనిక: Self Census Enrolment Link  https://se.census.gov.in ... కావున అందరూ తప్పక ఈరోజు రేపటిలోగా 100%. పూర్తి చేయ గలరు.*