
అందరి ప్రధానోపాధ్యాయులకు తెలుపునది ఏమనగా
యు డైస్ 2026-27 విద్యా సంవత్సరమునకు గాను 1sr class విద్యార్థుల యాడ్ చేయుటకు option ఓపెన్ అయినది.
# దీని కొరకు అందరూ ముందుగా లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ నందు Student Movement and Progression సెలెక్ట్ చేసి, అందులో Progeession Activity పూర్తి చేయాలి.
# దీనిలో తరగతుల వారిగా, సెక్షన్ ల వారిగా విద్యార్థి ప్రమోట్ అయ్యాడా లేదా, మార్కుల శాతం, మీ పాఠశాలకు 2025-26 లో ఎన్ని రోజులు వచ్చాడు, ప్రస్తుతం అనగా 2026-27 లో మీ పాఠశాలలో ఉన్నాడా లేదా అనే వివరాలు నింపి, 2026-27 సెక్షన్ ను నింపి సబ్మిట్ చేయాలి.
# ఈ డేటా అంతా మనకు ప్రమోషన్ లిస్ట్ నందు ఉంటుంది.
#అన్ని పాఠశాల వారు ఈ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలి.