MPTM 4.0 అధికారిక వీడియోలు విడుదల
మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (MPTM) 4.0 సందర్భంగా ప్రాథమిక & సెకండరీ పాఠశాలల కోసం అధికారిక వీడియోలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
🕘 ప్రదర్శన సమయం: ఉదయం 9:30 AM నుండి 10:50 AM వరకు
📺 ప్రదర్శించే విధానం:
IFP / Smart TV ద్వారా తల్లిదండ్రులు మరియు విద్యార్థుల సమక్షంలో తప్పనిసరిగా ప్రదర్శించాలి.
🔹 ప్రాథమిక పాఠశాల వీడియో:
The official video for Primary Schools can be viewed using the link below:
YouTube Link:
సెకండరీ పాఠశాల వీడియో:
Secondary School MPTM 4.0 Video
The official video for Secondary Schools can be viewed using the link below:
YouTube Link:
MPTM 4.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని పాఠశాలలు నిర్ణీత సమయంలో సంబంధిత వీడియోలను తప్పనిసరిగా ప్రదర్శించాలి.