• Home/
  • /
  • NPS /CPS Exit & Withdrawal 2026 Latest Rules

NPS /CPS Exit & Withdrawal 2026 Latest Rules

 *📢 NPS /CPS Exit & Withdrawal 2026*

 
🔹CPS లో కొత్త విత్‌డ్రాయల్ నియమాలు 01 జనవరి 2026 నుండి అమల్లోకి వచ్చాయి.
🔹 చిన్న పెన్షన్ మొత్తాలకు పూర్తి విత్‌డ్రాయల్ అవకాశం, పెద్ద మొత్తాలకు అమౌంట్ బట్టి విత్ డ్రాయల్ . 
 
 
*🔹 రిటైర్మెంట్ సమయంలో (Superannuation)*
• 💰 పెన్షన్ సంపద ≤ ₹8 లక్షలు → 100% మొత్తం తీసుకోవచ్చు
• 💰 ₹8–₹12 లక్షలు → ₹6 లక్షల వరకు లంప్‌సమ్, మిగతా మొత్తం పెన్షన్/అన్యుటీ
• 💰 ₹12 లక్షలకు పైగా → 60% లంప్‌సమ్ + కనీసం 40% అన్యుటీ
 
*🔹 సర్వీస్ నుంచి ముందుగానే బయటకు వస్తే (Resignation / Removal)*
• 💰 ≤ ₹5 లక్షలు → 100% మొత్తం తీసుకోవచ్చు
• 💰 ₹5 లక్షలకు పైగా → 20% లంప్‌సమ్ + 80% అన్యుటీ తప్పనిసరి
 
*🔹 ఉద్యోగి మరణించిన సందర్భంలో*
• 💰 ≤ ₹8 లక్షలు → నామినీకి 100% మొత్తం
• 💰 ₹8–₹12 లక్షలు → ₹6 లక్షల వరకు లంప్‌సమ్
• 💰 ₹12 లక్షలకు పైగా → 20% లంప్‌సమ్ + 80% అన్యుటీ
 
*📌 ఈ కొత్త నియమాలు 01-01-2026 నుండి అమల్లో ఉన్నాయి.*