• Home/
  • /
  • PRASHASTH Appలో Co-located Anganwadi కలిగిన పాఠశాలల్లో LKG, UKG విద్యార్థుల ను కూడా* చూపిస్తున్నప్పుడు, స్క్రీనింగ్ ప్రక్రియకు సంబంధించి వివరాలు:

PRASHASTH Appలో Co-located Anganwadi కలిగిన పాఠశాలల్లో LKG, UKG విద్యార్థుల ను కూడా* చూపిస్తున్నప్పుడు, స్క్రీనింగ్ ప్రక్రియకు సంబంధించి వివరాలు:

 PRASHASTH Appలో Co-located Anganwadi  కలిగిన పాఠశాలల్లో LKG, UKG విద్యార్థుల ను కూడా* *చూపిస్తున్నప్పుడు, స్క్రీనింగ్ ప్రక్రియకు సంబంధించి వివరాలు*:

 
ప్రశ్న: LKG, UKG విద్యార్థులకు స్క్రీనింగ్ ఎవరు చేస్తారు*?
సమాధానం:
 
స్క్రీనింగ్ ప్రక్రియను పాఠశాల ఉపాధ్యాయులే (Teachers) పూర్తి చేయాల్సి ఉంటుంది.
దీనికోసం హెడ్ మాస్టర్ (HM / Principal) తమ లాగిన్ ద్వారా అంగన్‌వాడీ/LKG/UKG విద్యార్థులను సంబంధిత ఉపాధ్యాయులకు (Teachers) మ్యాపింగ్ (HM mapping children to teachers) చేయాలి.
 
పాటించాల్సిన ప్రక్రియ:
 *..HM Mapping: ముందుగా హెడ్ మాస్టర్ (HM) గారు PRASHASTH యాప్‌లో లాగిన్ అయి, పాఠశాలకు / కో-లొకేటెడ్ అంగన్‌వాడీకి చెందిన LKG మరియు UKG విద్యార్థులను తరగతి వారీగా ఉపాధ్యాయులకు కేటాయించాలి (Assign/Map చేయాలి).
 
 *.. Teacher Screening: HM మ్యాపింగ్ పూర్తి చేసిన తర్వాత, ఆయా టీచర్ల లాగిన్‌లో కేటాయించిన విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి.
 
 🌴 ఉపాధ్యాయులు తమకు కేటాయించిన LKG, UKG విద్యార్థుల యొక్క మొదటి దశ స్క్రీనింగ్ (Part-1 Screening Checklist) ను పూర్తి చేయాలి.