• Home/
  • /
  • ముఖ్యమైన సూచనలు – UDISE+ Student Database సంబంధించి అందరు DYEOs, MEOs, Head Masters మరియు MIS/Computer Operators కు తెలియజేయునది ఏమనగా:

ముఖ్యమైన సూచనలు – UDISE+ Student Database సంబంధించి అందరు DYEOs, MEOs, Head Masters మరియు MIS/Computer Operators కు తెలియజేయునది ఏమనగా:

*💐ముఖ్యమైన సూచనలు –*
 
 *UDISE+ Student Database సంబంధించి*
*అందరు DYEOs, MEOs, Head Masters మరియు MIS/Computer Operators కు తెలియజేయునది ఏమనగా:*
 
1️⃣. 2వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఇప్పటి వరకు UDISE+ లో నమోదు కాని కొత్త విద్యార్థులను జిల్లా స్థాయిలో నమోదు చేయవచ్చు. ఇందుకోసం Form S02 ను పూర్తి చేసి పంపించాలి.
 
2️⃣ విద్యార్థి పేరు మార్పు, క్లాస్ మార్పు, ఆధార్ నంబర్ మార్పు, పేరు సవరణ మరియు ఇతర ప్రాథమిక వివరాల మార్పుల కోసం తప్పనిసరిగా Form S03 ను పూర్తి చేసి, సంబంధిత మండల విద్యాశాఖాధికారి (MEO) వారి సంతకంతో జిల్లా కార్యాలయానికి పంపించాలి.
 
⚠️ ముఖ్య గమనిక:
చాలా మంది ప్రధానోపాధ్యాయులు కేవలం PEN Number ను WhatsApp ద్వారా పంపించి మార్పులు చేయమని కోరుతున్నారు. ఇలాంటి WhatsApp Requests ఏవీ పరిగణనలోకి తీసుకోబడవు.
 
✅ ప్రతి Request తప్పనిసరిగా:
 
సంబంధిత S02 / S03 Form ద్వారా,
 
మండల కార్యాలయం (MEO Office) నుండి Forward చేయాలి.
 
విద్యార్థి ఆధార్ కార్డు కాపీ మరియు సంప్రదింపు ఫోన్ నంబర్ తప్పనిసరిగా జత చేయాలి.
 
 
❌ WhatsApp ద్వారా పంపిన Requests పై ఎలాంటి మార్పులు చేయబడవు.
 

– IT Cell.