• Home/
  • /
  • FLASH UPDATE 🚨 🍁 వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయబడింది .

FLASH UPDATE 🚨 🍁 వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయబడింది .

 🚨 *FLASH UPDATE* 🚨

 
🍁 *వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయబడింది* .
 
📌 *తాజా సమాచారం ప్రకారం* :
 
ప్రస్తుతం జరుగుతున్న Work Adjustment ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.
 
 *30 జూన్ 2026 నాటి విద్యార్థుల రోల్ (Enrollment) ఆధారంగా వర్క్ అడ్జస్ట్మెంట్‌ను తిరిగి చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం* .