📣 SMC ఎలక్షన్స్ 2026-27: ఓటర్ల జాబితా (Voters List) తయారీ ఇప్పుడు మరింత సులభం!
🌹 ఎలా ఉపయోగించాలి? 1️⃣ ముందుగా UDISE+ (SDMS) లో లాగిన్ అవ్వండి. 2️⃣ ఎడమవైపు మెనూలో "List of All Students" లోపల "Active Students" కి వెళ్ళండి. 3️⃣ కుడివైపు పైన ఉన్న "Download Excel" పై క్లిక్ చేసి ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోండి. 4️⃣ ఆ ఫైల్‌ను కింది లింక్‌లో అప్‌లోడ్ చేసి క్షణాల్లో మీ PDF పొందండి!
🔗 వెంటనే మీ SMC ఓటర్ల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోండి: