4,284 ఉద్యోగాలు.. అప్లై చేశారా?
* వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 4,284 ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది.
* 1,748 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు.
* డిప్లొమా/BSC/BE/Btech అర్హత.
* 2,536 CHSL జాబ్స్ కు అక్టోబర్ 7 వరకు ఛాన్స్ ఉంది.
* ఇంటర్ పాసైన వారు అర్హులు (కొన్ని పోస్టులకు సైన్స్ సబ్జెక్టు కంపల్సరీ).
* వెబ్‌సైట్:
https://ssc.gov.in/.