• Home/
  • /
  • SSC స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీకి హాజరయ్యే ప్రతి ఒక్కరూ LEAP App లోని Special Duty ఆప్షన్ ద్వారా Special Duty (SSC spot Duty) ను తప్పనిసరిగా అప్లై చేసి హాజరు నమోదు చేయ వలెను.

SSC స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీకి హాజరయ్యే ప్రతి ఒక్కరూ LEAP App లోని Special Duty ఆప్షన్ ద్వారా Special Duty (SSC spot Duty) ను తప్పనిసరిగా అప్లై చేసి హాజరు నమోదు చేయ వలెను.

 🅰️🅿️

 
SSC స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీకి హాజరయ్యే ప్రతి ఒక్కరూ LEAP App లోని Special Duty ఆప్షన్ ద్వారా *Special Duty (SSC spot Duty)* ను తప్పనిసరిగా అప్లై చేసి హాజరు నమోదు చేయ వలెను.
* ఈ ప్రక్రియలో కేవలం venue Name మాత్రమే అడుగుతుంది.
* ఇది Location‌తో సంబంధం లేకుండా పనిచేస్తుంది.
* హాజరు నమోదు చేయుటలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
* కాబట్టి, ప్రతి ఒక్కరూ Special Duty Apply చేసి Attendance నమోదు చేయడం తప్పనిసరి.
 
 *గమనిక:* Special Duty Apply చేసి వదిలేయకుండా, తప్పనిసరిగా హాజరు నమోదు చేయాలి.