*Spot Valuation పై నిన్నటి DGE గారి VC ముఖ్యంశాలు*
♦️Valuation చేసే ముందు Principles of Valuation జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవండి.
♦️హిందీ లో 3వ & 6వ ప్రశ్నలకు, ఇంగ్లీష్ లో 17వ &28వ ప్రశ్నలకు attempt చేసిన వారందరికీ Add Score ఇచ్చారు. Principles of Valuation జాగ్రత్తగా చదవండి
♦️జవాబు పత్రాల Bundles ను Split చేయకూడదు.మరియు బండిల్‌లోని స్క్రిప్ట్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా, ఒక బండిల్‌ను ఒకే AE (𝟭 𝗕𝘂𝗻𝗱𝗹𝗲-𝟭𝗔.𝗘) మాత్రమే మూల్యాంకనం చేయాలి.
♦️CE/AE/SA Appointment Order లో ఇచ్చిన గ్రూప్ లో మాత్రమే ఉండాలి. గ్రూప్ ఎట్టి పరిస్థితి లోను మార్చకూడదు.
♦️వాల్యుయేషన్ లో OMR పై Spot Appointment Order లో ఇచ్చిన 𝟲-𝗗𝗶𝗴𝗶𝘁 Auto Generated ID Number మాత్రమే CE/AE/SA వ్రాయాలి. కొత్త నెంబర్లు ఇవ్వరాదు.
♦️Leap App Id లు ఉండని సిబ్బంది ఉన్న ఒకేషనల్, 4S లాంటి సబ్జక్ట్స్ కు TABs లో Marks Entry అవసరం లేదు.
♦️స్పాట్ క్యాంపులో ప్రతి రూమ్ లో CC CAMERAS ఏర్పాటు చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంపులో మొబైల్ ఫోన్ వాడరాదు. సీసీ కెమెరాల లైవ్ ఫీడ్ స్టేట్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
♦️𝗦𝗽𝗼𝘁 లో provide చేసిన 𝗪𝗶𝗙𝗶 ని 𝗧𝗮𝗯𝘀 లో మాత్రమే వాడాలి. ఎట్టి పరిస్థితి లో స్వంత మొబైల్ లో కనెక్ట్ చేయకూడదు.