Teachers Games Revised Schedule Released
▪️పురుష టీచర్ల కోసం క్రికెట్ ,మహిళా టీచర్ల కోసం త్రో బాల్ ఆటలు
▪️మండల స్థాయిలో నవంబర్ 29, 30...
▪️డివిజన్ స్థాయిలో డిసెంబర్ 13 14 తేదీలలో...
▪️జిల్లాస్థాయిలో డిసెంబర్ 20,21,22 తేదీలలో
▪️రాష్ట్రస్థాయిలో జనవరి 2,3,4 తేదీలలో