*TET లో రాయవలసిన పేపర్లు*
*ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు కచ్చితంగా రాయవలసినవి.*
*PAPER. - CADRE*
*1A - SGT*
*1A - PSHM*
2A - SA
2A - SA to PSHM
2A - Gr.ii HM
*పై పేపర్లు రాయడానికి విద్యార్హతలు లేకున్నప్పటికీ మినహాయింపుతో రాయవలసి ఉంటుంది*