TIS డేటా ENTRY నందు చేస్తున్న MISTAKES
TIS డేటా ENTRY నందు చేస్తున్న MISTAKES
Mistake-1
చాలా మంది ఉపాధ్యాయులు *Appointment Details నందు
❌❌Date of Regularization Date Joining Date కి 2 years తరువాత వేస్తున్నారు.❌❌
Date of Regularization Date and Joining Date Same, ఉంటుంది (కొన్ని ప్రత్యేక సందర్బా లు లో తప్ప )
Mistake -2
Appointment Details నందు MPPS/MPUPS/ZPHS నందు పని చేస్తున్న ఉపాధ్యాయులు In Which Management Column నందు State Govt గా నమోదు చేసి ఉన్నారు.MPP/ZPP స్కూల్ గా నమోదు చేయవలెను
TIS MISTAKES-3
చాలామంది ఉపాధ్యాయులు TIS Data వారియొక్క Designation తప్పుగా నమోదు చేసుకున్నారు
EX:- ఒక ఉపాధ్యాయుడు School Assistant Mathematics గా పనిచేస్తుంటే ఆ ఉపాధ్యాయుడు school assistant mathematics గా నమోదు చేయాలి కానీ అలా కాకుండా School assistant/pgt/jl గాను మరికొందరు School assistant Mathematics-1 గా నమోదు చేసుకున్నారు.
కాబట్టి అతను designation ఏ subject కి సంబంధించినదో School Assistant original subject తో మాత్రమే select చెయ్యవలెను
SGT వారు కూడా Secondary Grade Teacher (Telugu ) మాత్రమే select చెయ్యగలను. Secondary Grade Teacher /TGT select చెయ్యకూడదు
పై విషయాలను అందరూ ఉపాధ్యాయులకు వారియొక్క Individual Login లో సరిచేసుకోవలెను
TIS MISTAKES-4
చాలామంది SGT ఉపాధ్యాయులు TIS Transfer Details నందు SUBJCT-- Telugu గా నమోదు చేసి ఉన్నారు. SGT ఉపాధ్యాయులు No Subject గా నమోదు చేయవలెను
పై విషయాలను అందరూ ఉపాధ్యాయులకు వారియొక్క Individual Login లో సరిచేసుకోవలెను