*TIS_UPDATION - FINAL REMINDER*
జిల్లాలోని అందరు DDO లకు, అందరు HMs మరియు అందరు ఉపాధ్యాయులకు...
తమ పరిధిలో గల MPP_ZPP/MPL/GOVERNMENT MANAGEMENT లలో పనిచేయుచున్న ఉపాధ్యాయులందరి TIS వివరములు ఆయా MEOs login లో అన్ని వివరములు సరిగా ఉన్నవని సదరు ఉపాధ్యాయుల TIS SIGNATURE COPY & SELF DECLARATION తీసుకొని MEOs అప్డేట్ చేయుట జరిగినది.
*ఒక వేళ పై విధంగా అన్ని వివరములు సరిగా ఉన్నవని MEO LOGIN లో అప్రూవ్ చేయించినప్పటికీ, అప్రూవ్ చేయించిన తరువాత ఏమైనా ERRORS ను TIS నందు మరలా గుర్తించినట్లయితే, అటువంటి వివరములను వెంటనే MEOs ఇచ్చిన హార్డ్ కాపీలో మార్పు చేయించి, అత్యవసరముగా ది.25.02.2026వ తేదీ సా.05.00 గంటలలోపుగా DEO OFFICE నందు పనిచేయుచున్న ASO / APO లను ఫోన్ ద్వారా సంప్రదించి, TIS నందు మార్పులు చేయించుకొనవలెను.*
* ఈ అవకాశము కేవలం ది.25.02.2026వ తేదీ సాయంత్రం 05.00 గంటల వరకూ మాత్రమే ఉంటుంది. తరువాత తప్పులు ఉన్నాయని మాకు చెప్పినప్పటికీ ఎవ్వరూ ఏమీ చేయలేము.
* ఇప్పటికే చాలా సార్లు చెక్ చేయించినప్పటికీ తప్పులు ఉన్నట్లయితే సంబంధిత DDO లు మరియు ఉపాధ్యాయులు బాధ్యులు అవుతారని తెలియచేయడమైనది.
* అదే విధంగా MDSC ద్వారా వచ్చిన ఉపాధ్యాయులు అప్లికేషన్ పెట్టే సమయములో ఇచ్చిన డేటాలో మార్పులు చేయుటకు ఇప్పుడూ అవకాశము లేదు.
గమనిక:-
*అందరు PS/UPS/HS ప్రధానోపాధ్యాయులకు అతి ముఖ్య గమనిక.... తమ SCHOOL CSE WEBSITE LOGIN లో మీరు గత 10 రోజుల క్రిందట అప్డేట్ చేసిన CADRE STRENGTH ను తప్పక మరొక సారి చెక్ చేసి, ఏమైనా మార్పులు / చేర్పులు / తప్పులు ఉన్నట్లయితే వెంటనే ఈ రోజు సాయంత్రం 05.00 గంటల లోపుగా తప్పక పూర్తి చేసుకొనవలెను*