• Home/
  • /
  • DEOs / ACGEs గారికి ముఖ్య సమాచారం SSC పబ్లిక్ పరీక్షలు – మార్చి 2026

DEOs / ACGEs గారికి ముఖ్య సమాచారం SSC పబ్లిక్ పరీక్షలు – మార్చి 2026

  DEOs / ACGEs గారికి ముఖ్య సమాచారం

 
SSC పబ్లిక్ పరీక్షలు – మార్చి 2026
 
నియమితులైన Chief Superintendents (CS), Departmental Officers (DO), Additional Departmental Officers (ADO) జాబితా మీ అధికారిక ఈమెయిల్ ఐడీలకు పంపబడింది.
(DEO సూచనార్థం జాబితా జతచేయబడింది)
 
🌎నియామక ఉత్తర్వులు సంబంధిత వ్యక్తిగత LEAP లాగిన్‌లకు పంపబడతాయి.
 
మార్చి 2026 SSC పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరు.
 
🙏 Regards
Director of Government Examinations, A.P