• Home/
  • /
  • UDISE PLUS student module నందు GP, EP, FP మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా ఇంకొకటి SF అనేది కూడా update చేయవలసి ఉంటుంది.

UDISE PLUS student module నందు GP, EP, FP మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా ఇంకొకటి SF అనేది కూడా update చేయవలసి ఉంటుంది.

 UDISE PLUS student module నందు 

GP, EP, FP మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా ఇంకొకటి SF అనేది కూడా update చేయవలసి ఉంటుంది.
 
🔅GP = General Profile
🔅EP = Enrollment Profile
🔅FP = Facility Profile
🔅SF = State specific Form
 
🔹అన్ని తరగతుల విద్యార్థులకు ఇవి మరలా class teachers తప్పకుండా  2026-27 విద్యా సంవత్సరం సంబంధించి update చేయవలసి ఉంటుంది.