• Home/
  • /
  • 17 సెప్టెంబర్ వరకు UDISE+లో చేసిన సవరణలు 18 సెప్టెంబర్ నాటికి PRASHASTలో కనిపిస్తాయి. అనంతరం HMలు డేటాను verify చేసి, Class Teacher Assignment తదితర ప్రక్రియలను కొనసాగించవచ్చు.

17 సెప్టెంబర్ వరకు UDISE+లో చేసిన సవరణలు 18 సెప్టెంబర్ నాటికి PRASHASTలో కనిపిస్తాయి. అనంతరం HMలు డేటాను verify చేసి, Class Teacher Assignment తదితర ప్రక్రియలను కొనసాగించవచ్చు.

 ✍️ PRASHASTలో *HM Registration* విషయంలో ఆంధ్రప్రదేశ్ మంచి ప్రగతి సాధిస్తోంది. 

 
ప్రస్తుతం Report *Testing Phase* లో ఉంది; త్వరలో Live అవుతుంది.
 
*17 సెప్టెంబర్ వరకు UDISE+లో చేసిన సవరణలు 18 సెప్టెంబర్ నాటికి PRASHASTలో కనిపిస్తాయి.*
 
అనంతరం HMలు డేటాను verify చేసి, *Class Teacher Assignment* తదితర ప్రక్రియలను కొనసాగించవచ్చు.
 
*📍ముఖ్యంగా:*
 
HM డేటాను ఒకసారి Accept చేసిన తర్వాత మార్పులు చేయడం సాధ్యం కాదు. కాబట్టి HMs ఇప్పుడే UDISE+లో డేటాను పరిశీలించి, అవసరమైన సవరణలు పూర్తి చేయాలి.
 
ఆంధ్రప్రదేశ్‌లో చాలా పాఠశాలల UDISE+ డేటా ఇప్పటికే updatedగా ఉన్నందున పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు.
 
డేటాను జాగ్రత్తగా verify చేయించేలా చూడండి.