• Home/
  • /
  • All the HMs... మీ పాఠశాలలో ఉన్న IFP (Interactive Flat Panel) లేదా Smart TV ఏదైనా సాంకేతిక సమస్య కారణంగా పనిచేయకుండా ఉండి, టెక్నీషియన్ ద్వారా సర్వీస్ చేయించాల్సిన అవసరం ఉన్నట్లయితే, తప్పనిసరిగా LEAP APP లో కంప్లైంట్ నమోదు చేయవలెను.

All the HMs... మీ పాఠశాలలో ఉన్న IFP (Interactive Flat Panel) లేదా Smart TV ఏదైనా సాంకేతిక సమస్య కారణంగా పనిచేయకుండా ఉండి, టెక్నీషియన్ ద్వారా సర్వీస్ చేయించాల్సిన అవసరం ఉన్నట్లయితే, తప్పనిసరిగా LEAP APP లో కంప్లైంట్ నమోదు చేయవలెను.

 *🍄All the HMs...*

 
*మీ పాఠశాలలో ఉన్న IFP (Interactive Flat Panel) లేదా Smart TV ఏదైనా సాంకేతిక సమస్య కారణంగా పనిచేయకుండా ఉండి, టెక్నీషియన్ ద్వారా సర్వీస్ చేయించాల్సిన అవసరం ఉన్నట్లయితే, తప్పనిసరిగా LEAP APP లో కంప్లైంట్ నమోదు చేయవలెను.*
 
*📍Process...:*
 
1. *LEAP APP ను మీ పాఠశాల UDISE CODE తో  ఓపెన్ చేయండి.*
2. *Click on School Bucket లోకి వెళ్లండి.*
3. *School Administration Services ను ఎంచుకోండి.*
4. *Asset Management & Tracking పై క్లిక్ చేయండి.*
5. *Infra Working Status & Complaint booking ఆప్షన్‌ను ఓపెన్ చేయండి.*
6. *అక్కడ మీ IFP / Smart TV యొక్క Brand Name, Serial Number మరియు ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి కంప్లైంట్ నమోదు చేయండి. అన్ని పాఠశాలలు తమ వద్ద పనిచేయని IFP/Smart TVలకు సంబంధించిన కంప్లైంట్లను వెంటనే నమోదు చేసి, సర్వీసింగ్ ప్రక్రియను వేగవంతం చేయగలరు.*
 
🇯‌🇺‌🇸‌🇹‌ 🇮‌🇳‌🇫‌🇴‌